సిఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ..

సిఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ..

కొద్దిసేపటి క్రితం విజయవాడలో జగన్ పై జరిగిన దాడిని ప్రధానమంత్రి మోడీ ట్విటర్ వేదికగా ఖడించారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ పై జరిగిన దాడికి నిరసనగా గుంటూరులో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
1
sad
0
wow
0