నగ్నంగా గొడవకు దిగిన ఓ విదేశీయురాలు.. వీడియో వైరల్

నగ్నంగా గొడవకు దిగిన ఓ విదేశీయురాలు.. వీడియో వైరల్

ఓ విదేశీయురాలు ఓ హోటల్ సిబ్బందితో నగ్నంగా గొడవకు దిగింది.   ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోలో, ఆఫ్రికన్ జాతీయతకు చెందిన ఒక విదేశీ మహిళ ఫుల్ గా డ్రగ్స్ సేవించి అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత ఫైవ్ స్టార్(జైపూర్) హోటల్ సిబ్బందితో గొడవ పడుతున్నట్లు కనిపించింది. నగ్నంగా ఉన్న మహిళ హోటల్ సిబ్బందిని అతి కోపంగా కొట్టడం కనిపించింది. ఆమె జుట్టు పట్టుకొని  మహిళా సిబ్బందిని లాగడానికి కూడా ప్రయత్నించింది. హోటల్ మహిళా సిబ్బంది కూడా ఆమెపై ఎటాక్ చేశారు. మేనేజర్ ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించగా ఆమె అతనిపై కూడా దాడి చేసింది. మహిళా హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

What's Your Reaction?

like
1
dislike
1
love
3
funny
2
angry
0
sad
4
wow
1