బ్రేకింగ్ : ముఖ్యమంత్రి జగన్ పై దాడి.. కను బొమ్మ పై గాయం

బ్రేకింగ్ : ముఖ్యమంత్రి జగన్ పై దాడి.. కను బొమ్మ పై గాయం

*విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి*

*సీఎం జగన్ పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి*

*అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి*

సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం*

రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం*

*సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం*

వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు*

ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్*

విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం*

విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో*..

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
1
sad
0
wow
1