నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జునసాగర్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్గొండ : నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో : 67,750 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో : 1650 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 548.90 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0405 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ : 207.3603 టీఎంసీలుగా ఉంది.

What's Your Reaction?

like
2
dislike
1
love
0
funny
0
angry
0
sad
0
wow
0