టిడిపి రెండవ జాబితా రెడి.. అభ్యర్థులు వీళ్లే..!

టిడిపి రెండవ జాబితా రెడి.. అభ్యర్థులు వీళ్లే..!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఏ క్షణమైనా రెండవ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, రెండవ విడత ఉమ్మడి అభ్యర్థుల జాబితా.. దాదాపుగా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.? పూర్తి వివరాలు జాబితా విడుదలైన తర్వాత తెలుస్తాయి.

అమరావతి  (ఇండియా జ్యోతి)

పలాస  -  గౌతు శిరీష
పాతపట్నం - కలమట వెంకటరమణ
శ్రీకాకుళం  - గుండ లక్ష్మీదేవి
ఎచ్చెర్ల  - కిమిడి కళావెంకట్రావు
నరసన్నపేట - బగ్గు రమణమూర్తి
భీమిలి  - ఎం.భరత్ (లోకేశ్ తోడల్లుడు)
గాజువాక  - పల్లా శ్రీనివాస్
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
గోపాలపురం - వెంకటరాజు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
మైలవరం  - వసంత కృష్ణప్రసాద్
నరసరావుపేట - డా.చదలవాడ అరవిందబాబు
గురజాల  - యరపతినేని శ్రీనివాసరావు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు - ముత్తముల అశోక్ రెడ్డి
దర్శి  - శిద్దా రాఘవరావు
కందుకూరు - మహిధర్ రెడ్డి

తిరుపతి  - భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ)
విశాఖ నార్త్ - విష్ణుకుమార్ రాజు (బీజేపీ)
కైకలూరు  - కామినేని శ్రీనివాస్ (బీజేపీ)
ధర్మవరం - వరదాపురం సూరి (బీజేపీ)
గుంటూరు వెస్ట్ - వీఆర్. లక్ష్మీ శ్యామల (బీజేపీ)

తాడపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
నిడదవోలు - కందుల దుర్గేష్ (జనసేన)
భీమవరం  - పులవర్తి రామంజనేయులు (జనసేన)
కాకినాడ రూరల్ - పంతం నానాజీ (జనసేన)
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ (జనసేన)
నెల్లిమర్ల  - లోకం మాధవి (జనసేన)
పెందుర్తి  - పంచకర్ల రమేష్ బాబు (జనసేన)

ఇదిలా ఉంటే పై జాబితాలో కొన్ని స్థానాలలో ఇంకా క్లారిటీ రాలేదు అనీతెలుస్తుంది. ఏది ఏమైనా అధికారికంగా లిస్టు ప్రకటించిన తర్వాతే, పూర్తి వివరాలు వెల్లడి అవుతాయి.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
1
sad
1
wow
0