సత్తెనపల్లి వైసీపీ అసెంబ్లీ సీటు గుబ్బా చంద్రశేఖర్ కి.?

సత్తెనపల్లి వైసీపీ అసెంబ్లీ సీటు గుబ్బా చంద్రశేఖర్ కి.?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి  అసెంబ్లీ నియోజకవర్గం సీట్ ను  ఆర్యవైశ్య ప్రముఖులు గుబ్బా చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి పొన్నూరు అసెంబ్లీ టికెట్లు కేటాయించడంతో అంబటి రాంబాబుకి ఇక్కడ టికెట్ ఉండకపోవచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే ఈ సీటుకి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేష్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది.

What's Your Reaction?

like
3
dislike
0
love
5
funny
3
angry
0
sad
1
wow
2