వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులకు సంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం

వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులకు  సంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం

తిరుమల,జూలై 5
తిరుమ‌ల శ్రీ‌వారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు క‌లిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీల మ‌ధ్య వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు బుకింగ్ తేదీ నుంచిసంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం చేసుకోవ‌చ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని టిటిడి కోరింది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0