పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివ శంకర్, ఎస్పీ గా రవి శంకర్ రెడ్డి

పల్నాడు జిల్లా  కలెక్టర్ గా శివ శంకర్,  ఎస్పీ గా రవి శంకర్ రెడ్డి

నరసరావుపేట (ఇండియాజ్యోతి) : పల్నాడు జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గా శివ శంకర్ లోతేటి నియమింపబడ్డారు. అదేవిధంగా పల్నాడు జిల్లా మొట్టమొదటి ఎస్పీ గా రవి శంకర్ రెడ్డి నియమింపబడ్డారు. వీరు సోమవారం ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ప్రకటించిన అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా రవిశంకర్ రెడ్డి సీఎం జగన్ ప్రమాణస్వీకార సమయంలో విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ గా పనిచేశారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0