ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్.. రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వాయిదా..?
కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం వైయస్ జగన్
గన్నవరం నుండి బయల్దేరిన వైయస్ జగన్
వైద్యం సలహా మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరిన జగన్
ఇదిలా ఉంటే రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వాయిదా పడ నున్నట్లు సమాచారం