చంపేస్తామని సినీ నటికి బెదిరింపులు..

చంపేస్తామని సినీ నటికి బెదిరింపులు..

ప్రముఖ మరాఠీ నటి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. పాక్, యూకే నంబర్ల నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని కాల్ చేసిన వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. చంపేస్తామని బెదిరించాడు. దీనిపై ఆమె గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా శుక్రవారం ఫిర్యాదు చేసింది.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0