ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నామినేషన్ ఎప్పుడంటే..

ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నామినేషన్ ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

 ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న స్కూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది అని తెలిపారు. 

ఈనేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే  కాసు మహేష్ రెడ్డి ఈనెల 24న తన నామినేషన్ను వేయనున్నట్లు ఆయన శుక్రవారం ఇండియా జ్యోతి మీడియా ప్రతినిధి కృష్ణ ప్రసాద్ తో మాట్లాడుతూ చెప్పారు.

What's Your Reaction?

like
3
dislike
2
love
4
funny
0
angry
0
sad
1
wow
0