అశ్లీల చిత్రాల రాకెట్‌ కేసులో నటి 'గెహానా వశిష్ట్'

అశ్లీల చిత్రాల రాకెట్‌ కేసులో  నటి 'గెహానా వశిష్ట్'

ఇటీవల అశ్లీల చిత్రాల రాకెట్‌ కేసులో మొదటి పేరు వచ్చిన నటి గెహానా వశిష్ట్, ఇప్పుడు విషయం తీవ్రతరం కావడంతో మరోసారి అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఈ కేసులో ఇటీవల ఓక సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించబడిన తర్వాత, గెహానా బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

ఇక్కడ కూడా నటికి షాక్ తగిలింది. పిటిషన్‌లో బాంబే హైకోర్టు నటి గేహన వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె కొన్ని సంచలన ఫోటోలు షేర్ చేయడం వివాదానికి దారితీస్తోంది. 

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
1
angry
0
sad
0
wow
1