వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు డేట్ ఫిక్స్.. కీలక హామీలు ఇవే

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు డేట్ ఫిక్స్.. కీలక హామీలు ఇవే

*వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు డేట్ ఫిక్స్.. కీలక హామీలు ఇవే*

*ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఈ సారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటి హామీలు కీలకం కానున్నాయని తెలుస్తోంది.*

What's Your Reaction?

like
1
dislike
1
love
1
funny
1
angry
0
sad
0
wow
0