Big Breaking : పిన్నెల్లి కి హైకోర్టు కీలక ఆదేశాలు..

Big Breaking : పిన్నెల్లి కి హైకోర్టు కీలక ఆదేశాలు..

EVM ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు గురించి మీడియాతోను సాక్షులతోనూ మాట్లాడకూడదు. కౌంటింగ్ రోజున మాచర్లలో ఉండకూడదు. నరసరావుపేటలో కౌంటింగ్ కేంద్రంలో ఉండవచ్చునారు. పిన్నెల్లి పై నిరంతరం నిఘా పెట్టాలని ఎన్నికల కమిషన్కు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది . 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0