AP : ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, దీపావళి నుండి అర్హులైన వారందరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాల్సింది మూడే మూడు : •ఎల్.పి.జి.కనెక్షన్ •తెల్ల రేషన్ కార్డు •ఆథార్ కార్డు

  • ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ.
  • గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ
  • బుక్ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది
  • గ్యాస్ సిలిండ్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది.
  • మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు
  • టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు

రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...

What's Your Reaction?

like
2
dislike
1
love
0
funny
0
angry
1
sad
1
wow
1