శ్రీవారిని దర్శించుకున్న యరపతినేని, జంగా కుటుంబ సభ్యులు..ఫోటోలు.

శ్రీవారిని దర్శించుకున్న యరపతినేని, జంగా కుటుంబ సభ్యులు..ఫోటోలు.

కళియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు తి. తి. దే పాలకమండలి సభ్యులు గా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈరోజు అనగా 6 వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులు మరియు గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, యరపతినేని సాయి నిఖిల్ గారితో కలిసి ఆ వైకుంఠనాధున్నీ దర్శచించుకున్న శాసనమండలి సభ్యులు, తి. తి. దే పాలకమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0