సీఎం, పీఎం పై కలకలం సృష్టిస్తున్న మహిళ అఘోరి వ్యాఖ్యలు..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రాపురం నియోజకవర్గ:- ద్రాక్షారామం...
భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళా అఘోరి...
ఆలయంలో ప్రదక్షణ ఆచరించి భీమేశ్వర స్వామి ని దర్శించుకున్న అఘోరి... సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఘోరిని చూసేందుకు ఎకబడిన భక్తులు... భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం కాకినాడలోని శ్రీ పీఠంకు బయలుదేరి వెళ్లిన మహిళ అగోరి......
అగోరి కామెంట్స్......
హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నానని,గో హత్యలు ఆపాలని ఆడపిల్లల మీద దాడులు హరికట్టాలని హిందూ దేవాలయం మీద దాడులను ఆపాలని అఘోర కోరారు.... దమ్ముంటే నన్ను ఆపుకోండి ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పొస్తుంది,సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరు పనికిరారు కంపల్సరీ ఆ పదవులు లేకుండా చేస్తా....