శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి సేవ ట్రస్ట్ వారి సేవలు నిరుపమానం : పాల్వాయి స్రవంతి

కొయ్యలగూడెం : శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి సేవ ట్రస్ట్ కొయ్యలగూడెం వారి ఆద్వర్యంలో 38వ రోజు అన్నదాన కార్యక్రమం లో శుక్రవారం నాడు ముఖ్య అతిధిగా AICC సభ్యురాలు పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు సందర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి సేవ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జెల్ల ఈశ్వరమ్మ వెంకటేశం, పాలది భిక్షపతి, రాచ కొండ భార్గవ్, ఎర్రగుంట సర్వయ్య, నర్సింహ,వెంకటేశం,మల్లయ్య,రాఘవేందర్, ఏలే మురళి,గట్టు సాయి,గౌతగమ్,సాయి,రవి,మరియు రవ్వ సంతోష్, మాచర్ల కృష్ణ సన్నిదానం స్వాములు పాల్గొని విజయవంతం చేశారు
What's Your Reaction?






