వైసీపీ ఎంపీ కూతురు అరెస్టు..

యాక్సిడెంట్.. వైసీపీ ఎంపీ కూతురు అరెస్టు
చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ
రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్
అయ్యారు. బిసెంట్ నగర్లో ఎంపీ కూతురు మాధురి
నడుపుతున్న కారు పుట్పాత్పై దూసుకెళ్లింది. ఈ
ఘటనలో అక్కడ నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు
ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీ సాయంతో
విచారణ చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు
నిర్ధారించి మాధురిపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఆమెకు బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది...
What's Your Reaction?






