విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తిని కాపాడిన నారా భువనేశ్వరి..!

విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తిని కాపాడిన నారా భువనేశ్వరి..!

హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన ప్రయాణికుడు శశిధర్‌
శశిధర్‌ ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న నారా భువనేశ్వరి
శశిధర్‌ అస్వస్థతకు గురైన అంశాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లిన భువనేశ్వరి
సీఎంవో ఆదేశాలతో వేగంగా స్పందించిన విమానాశ్రయ అధికారులు
విమానం వద్దకే వైద్యులు, అంబులెన్స్‌ను తీసుకొచ్చిన సిబ్బంది
వైద్యులు సకాలంలో స్పందించడంతో కోలుకున్న ప్రయాణికుడు శశిధర్

What's Your Reaction?

like
1
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0