మీడియాకు గౌరవం ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్ట్
మీడియాకు గౌరవం
న్యూడిల్లీ సుప్రీంకోర్టులో మీడియాకు ప్రత్యేక గౌరవం.... మీడియా ప్రతినిధుల కోసం మీడియా రూం ఏర్పాటు చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.... నెలకోసారి మీడియా ప్రతినిధులతో CJI ఇంటరాక్షన్....*