భారీగా నకిలీ 500 నోట్లు స్వాధీనం..

 భారీగా నకిలీ 500 నోట్లు స్వాధీనం..

హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల తరుణంలో హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించి.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు..

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0