బ్రేకింగ్ : కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. 

బ్రేకింగ్ : కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. 

మేడ్చల్‌: నగరంలో కొద్దిసేపటి క్రితం మూతపడిన ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. చుట్టుప్రక్కన వారు దూరంగా పోతున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ  ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0