పవన్ కళ్యాణ్ కు BJP బిగ్ ఆఫర్..!

పవన్ కళ్యాణ్ కు BJP బిగ్ ఆఫర్..!

పవన్ కల్యాణ్ కు BJP బిగ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం
AP: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి
వస్తుందనేది ఉత్కంఠగా మారుతుంది. అయితే
ఫలితాల కంటే ముందుగానే పవన్ కల్యాణ్ కు
BJP రెండు ఆఫర్లను ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పవన్
కల్యాణ్ డిప్యూటీ సీఎం కావటం ఖాయంగా
కనిపిస్తోంది. లేదా కూటమికి అధికారం
దక్కకపోతే పవన్ను కేంద్రంలోని మోదీ
కేబినెట్లో సహాయ మంత్రిని చేయాలని ఆ పార్టీ
అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

What's Your Reaction?

like
4
dislike
0
love
0
funny
1
angry
1
sad
0
wow
0