పెళ్లి రోజు జరుపుకున్న ఎమ్మెల్యే' యరపతినేని 'దంపతులు
పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు వారి శ్రీమతి నాగమణి గార్లు బుధవారం వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆ పుణ్య దంపతులకు పిడుగురాళ్ల కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ ప్రసాద్ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
ఇట్లు : కృష్ణ ప్రసాద్ ఎ
డిటర్ : ఇండియా జ్యోతి దినపత్రిక