పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు

పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు

ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు

పల్నాడు జిల్లాలో విషాదం

  • సత్తెనపల్లి అమరావతి బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతు

  • కాలువలో ఈతకు దిగిన ఐదుగురు బాలురు

  • గల్లంతైన గొపిచందు, చరణ్

  • తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు

  • విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
1
wow
0