పిడుగురాళ్ల : సెప్టెంబర్ 1, ఆదివారం పిడుగురాళ్లలో మెగా రక్తదాన శిబిరం : కామిశెట్టి రమేష్
సెప్టెంబర్ 2, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్ 1 ఆదివారం పిడుగురాళ్ళ పట్టణంలోని k కన్వెన్షన్ హాల్ నందు పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేయబోయే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారని,జనసైనికులు, మెగా అభిమానులు, అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర గారు విచ్చేస్తున్నారని తెలియజేశారు,