పిడుగురాళ్ల పట్టణ అభివృద్ధి పై డిబేట్..

పిడుగురాళ్ళ పట్టణ అభివృద్ధిపై ఒక డిబేట్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల పట్టణ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ బాధ్యతను లయన్స్ క్లబ్ మరియు కొంతమంది ఆర్యవైశ్యులకు అప్పజెప్పారు ఎమ్మెల్యే. ఈమేరకు త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0