నరసరావుపేట వైసీపీ ఎంపీ బీసీ కా..? ఓసీ కా..?

నరసరావుపేట వైసీపీ ఎంపీ బీసీ కా..? ఓసీ కా..?

వైసిపి పార్టీ నరసరావుపేట స్థానాన్ని బీసీకు కేటాయించాలా..? లేదా ఓసి కి కేటాయించాలా? సందిగ్ధలో ఉన్నట్లు తెలుస్తుంది? బీసీ కి అయితే అనూహ్యంగా తెరపైకి మంత్రి విడుదల రజిని పేరు వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఓసికి అయితే మోదుగుల వేణుగోపాల రెడ్డి లేదా మద్దాలి గిరి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ శాతం ఈ నియోజకవర్గాన్ని బీసీ కె కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి లేదా రేపు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0