కానుకల కోసం పూజారుల గొడవ.. గుడి నే కూల్చిన వైనం..

కానుకల కోసం పూజారుల గొడవ.. గుడి నే కూల్చిన వైనం..

చిత్తూరులో ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్

చిత్తూరు - మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. 

ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య వివాదం తలెత్తింది. 

ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. 

ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు...

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0