కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 100 రోజుల్లోపు మళ్లీ ఎన్నికలు..?

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలకు) రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది
ఇది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను 100 రోజుల వ్యవధిలో నిర్వహించాల్సి ఉంటుంది..
What's Your Reaction?






