ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే:వైస్ జగన్
ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే:వైస్ జగన్
తాడేపల్లి లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో తమ నేతలకు పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.
ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు.
శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.
శ్రీకృష్ణుడి తోడు ఉన్న పాండవులు అప్పుడప్పుడు ఓడిపోయారు.
చివరకు ప్రతి ఒక్కరూ అర్జునుడుల విజయం సాధిస్తారు.
99% హామీలు అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం అని పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మీద జరుగుతున్న దాడులు పై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి త్వరలో డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టి మీ అందరి దగ్గరకు వచ్చి భరోసా కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందని వైసీపీ అధినేత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.