ఎన్నికల నిబంధనలపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే..

శనివారం మధ్యాహ్నం ఎన్నికల నగారా మ్రోగడంతో.. ఒక్కసారిగా దేశంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా దీనికి సంభందించి పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి మరియు  కలెక్టర్ లోతేటి శివశంకర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ఎన్నికల నిబంధనలు ఏవిధంగా వుంటాయో ఆయన చక్కగా వివరించారు. కాబట్టి ప్రతిలోక్కరు ఈ  వీడియో ను మొత్తం చూసి, తెలుసుకోగలరు.  

What's Your Reaction?

like
2
dislike
1
love
2
funny
0
angry
0
sad
0
wow
0