ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు.. కోర్టు ఆగ్రహం..!

ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు.. కోర్టు ఆగ్రహం..!

ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు.. కోర్టు ఆగ్రహం

తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కర్ణాటకలో ఓ మహిళ (32) చేసుకున్న దరఖాస్తున్న చూసి ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె.. తనను భర్త, అత్తింటి కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేది. వారు రాజీపడి నగదు ఇచ్చి తప్పుకొనేవారు. ఆ మహిళ ఏడోభర్తపైనా మళ్లీ కేసు పెట్టింది.

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0